KDP: పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌పై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జుటోత్ హుస్సేన్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులో ఏకపక్షంగా చర్యలు తీసుకోవడంపై డీఎస్పీని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో జరిగిన విచారణకు కడప ఎస్పీ ఎందుకు హాజరుకాలేదని నిలదీశారు. కమిషన్ తదుపరి నిర్ణయంపై పోలీస్ శాఖలో ఉత్కంఠ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
పులివెందుల డీఎస్పీపై జాతీయ ఎస్టీ కమిషన్ ఆగ్రహం


