PPM: సీతానగరం మండలం సూరంపేట గ్రామంలో ఇవాళ కొండచిలువ కలకలం రేపింది. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం.. 3 రోజులుగా గ్రామంలో నాటుకోళ్ళు కనిపించకపోవడంతో గ్రామస్తులు ఉలిక్కి పడ్డారు. సుమారు 8 అడుగుల భారీ కొండచిలువ రోడ్డు పైన కోడిని అమాంతం మింగేయడంతో గ్రామస్తులు చూసి వెంటనే కొండ చిలువను హతమార్చారు.
ఆంధ్రప్రదేశ్
'కొండచిలువ కలకలం'


