E.G: పేపర్ మిల్లు వ్యర్థ జలాలు, వాయు కాలుష్యం, భారీ వాహనాల రాకపోకలతో మల్లయ్యపేట–కాతేరు రహదారిపై పెరుగుతున్న ధూళి కాలుష్యంపై జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ సమీక్షించారు. పర్యావరణ నిబంధనలు పాటిస్తూ కాలుష్య నియంత్రణ చర్యలను కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు. కొన్ని నమూనాల్లో BOD, PM/H₂S పరిమితులు అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కాలుష్య నియంత్రణకు కఠిన చర్యలు


