హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈదువారిపల్లెలో ఆర్వో ప్లాంట్‌కు భూమిపూజ

CTR: కార్వేటినగరం మండలం గోపిశెట్టిపల్లి పంచాయతీ ఈదువారిపల్లెలో రూ.5 లక్షల ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన నిధులతో ఏర్పాటు చేయనున్న ఆర్వో ప్లాంట్‌కు శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం. థామస్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.