హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలి'

AKP: గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ పంచాయితీ కార్యదర్శులను ఆదేశించారు. ఇవాళ ఎండపల్లిలో నిర్వహించిన పారిశుధ్యం-పరిశుభ్రత కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. చెత్త కుప్పలు గ్రామాల్లో లేకుండా చూడాలన్నారు. మురికి కాలువలను శుభ్రం చేయాలన్నారు. వాటర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు.