PLD: నరసరావుపేట MAM మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో Pentagon Space ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 88 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. Written Test, Group Discussion, Personal Interview అనంతరం 35మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారికి నాలుగు నెలల ఉచిత Internshipతో పాటు ఏడాదికి రూ.4 లక్షల వరకు ప్యాకేజీతో ఉద్యోగ అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పెంటగాన్ స్పేస్‌లో 35 మందికి ఉద్యోగాలు


