KKD: జిల్లా పోలీసుల ప్రత్యేక నిఘాలో భాగంగా గండేపల్లి పోలీసులు, గంజాయి నిరోధక బృందం సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఇద్దరు వ్యక్తులు అరెస్టయ్యారు. NH-16 సమీపంలో అనుమానాస్పదంగా పట్టుబడిన వారి వద్ద నుంచి 10.356 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరిని బెంగళూరుకు చెందిన అజయ్‌కుమార్‌గా గుర్తించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
NH-16పై గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్


