హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: ఎస్పీ విశ్వనాథ్
★ జమ్మలమడుగులోని పలు హోటళ్ళలో మున్సిపల్ అధికారుల ప్రత్యేక తనిఖీలు
★ ప్రొద్దుటూరులో గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి: ఎస్సై రాఘవేంద్రరెడ్డి
★ ఒంటిమిట్టలో నేడు పవిత్రోత్సవాలకు అంకురార్పణ