SKLM: ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలే కామ్రేడ్ సీతారాం ఏచూరికి ఘన నివాళి అని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.అమ్మన్నాయుడు అన్నారు. ఇవాళ ఏచూరి సంతాప సభ నిర్వహించారు. కార్పొరేట్ అనుకూల విధానాలతో ప్రజలపై భారాలు మోపుతున్న ప్రభుత్వాలను వారు విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజా ఉద్యమాలే ఏచూరి'


