హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్లపాలెంలో 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'

BPT: కర్లపాలెంలోని పెద్దింటమ్మ తల్లి కళ్యాణ మండపంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ‘ఒక నెల.. ఒక నియోజకవర్గం.. నాలుగు పర్యటనలు’ కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం జరిగింది. డిప్యూటీ కలెక్టర్ భావన, ఎమ్మెల్యే వేగెసన నరేంద్ర వర్మ రాజు పాల్గొన్నారు. అధికారులు హాజరై ప్రజల నుంచి సమస్యలను తెలుసుకున్నారు.