హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రైవేట్ పాఠశాలల పనితీరుపై డీఈవో సమీక్ష

విశాఖ: ఇవాళ డీఈవో కార్యాలయంలో ప్రేమ్ కుమార్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. LEAP యాప్ డౌన్లోడ్ పై అవగాహన కల్పించారు. పనులన్నీ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో డిప్యుటీ డీఈవో పరమేశ్వరరావు పాల్గొన్నారు.