TPT: తిరుమల శ్రీవారిని సినీ హీరోయిన్ కీర్తి శెట్టి శుక్రవారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శన అనంతరం ఆలయ రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్


