AKP: కసింకోట మండలం జడ్పీటీసీ, ఎంపీటీసీ సిగ్మెంట్ల ఓటరు జాబితాను ఇవాళ విడుదల చేసినట్లు ఎంపీడీవో సిహెచ్ చంద్రశేఖర రావు తెలిపారు. పంచాయతీ ఓటరు జాబితా ప్రకారం మండలంలో 57,548 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. 19 ఎంపీటీసీ సెగ్మెంట్లకు సంబంధించి ఓటరు జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. ఈనెల 15న, 19 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ప్రకటిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఓటరు జాబితా విడుదల'


