SKLM: మట్టి వినాయక విగ్రహాలు వినియోగం వలన వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చును దండుగోపాలపురం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. గంగన్న పేర్కొన్నారు. ఇవాళ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయించారు. దీనివలన నీరు కలుషితం కాకుండా ఉంటుందని ప్లాస్టిక్ వినియోగం వలన ప్రమాదం సంభవిస్తుందని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO :'మట్టి వినాయక విగ్రహాలని వినియోగించాలి'


