హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఐడీ కానిస్టేబుల్ అరెస్ట్

HYD: సీఐడీ కానిస్టేబుల్ అరుణ్ కుమార్‌ను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ, పెళ్లి పేరుతో ఇద్దరు యువతులను మోసం చేయడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ప్రేమించిన యువతికి తెలియకుండా మరో యువతిని అరుణ్ పెళ్లి చేసుకోవడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఖమ్మంలో అతడి భార్య ఫిర్యాదుతో అరుణ్‌పై మరో కేసు నమోదైంది.