హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తాగు నీరు లేక.. గిరిజనులు గోస!

NLG: దేవరకొండ నియోజకవర్గంలోని పందిరిగుట్ట ప్రజలు తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. కత్వల వాగు పరిసరాల్లో ఉండే మూడు తండాల్లో గిరిజనులు తాగు నీరు రావడం లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాగు నీటి విషయంలో ఆనాటి రోజులు తీసుకొచ్చిందని ప్రజలు వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కారించాలని గిరిజనులు కోరుతున్నారు.