హైదరాబాద్: 28°C
తెలంగాణ

'యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి'

SDPT: యాదగిరిగుట్టలో జరిగిన AIYF తెలంగాణ 3వ రాష్ట్ర మహాసభల్లో బెజ్జంకి మండలానికి చెందిన దొంతరవేణి మహేష్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యువతకు విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలు, యువజన హక్కుల కోసం AIYF ఆధ్వర్యంలో నిరంతరం ఉద్యమిస్తానన్నారు.