హైదరాబాద్: 28°C
తెలంగాణ

అసెంబ్లీకి ట్రాక్టర్‌లతో BJP ఎమ్మెల్యేలు

HYD: ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా బీజేపీ ఎమ్మెల్యేలు ట్రాక్టర్లతో అసెంబ్లీలోకి వెళ్లారు. పీఎం ఫసల్ బీమా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో వారిని లోపలికి వెళ్లకుండా పోలీసులు అసెంబ్లీ గేటు వద్ద అడ్డకున్నారు.