KMM: తల్లాడ సొసైటీ పరిధిలో శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 890 బస్తాల యూరియా అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఎరువులు అవసరమైన రైతులు ‘ఫర్టిలైజర్ యార్’ ద్వారా ఆన్‌లైన్‌లో ముందుగా బుకింగ్ చేసుకోవాలని సూచించారు. బుక్ చేసుకున్న రైతులకు ఉదయం 10.30 గంటల నుంచి యూరియా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
రైతులకు అలర్ట్.. నేడు యూరియా పంపిణీ


