NZB: బోధన్ పురపాలిక పలు అల్ట్రాసౌండ్ స్కానంగ్ కేంద్రాలను DMHO రాజశ్రీ తనిఖీ చేశారు. స్కానంగ్‌కు వచ్చిన గర్భిణుల వివరాలు, వైద్యుల రిఫరల్స్, రికార్డులు పరిశీలించారు. స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తీసుకుంటామని రాజశ్రీ అన్నారు. అర్హత ఉన్న వైద్యులు రిఫరల్ మేరకే స్కానింగ్ చేయాలని ఆదేశించారు. నిబంధనల ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణ
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పవు: DMHO


