SRD: రామచంద్రాపురం డివిజన్ కాకతీయ నగర్ కాలనీలో డ్రైనేజీ సమస్యలపై మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ పర్యటించారు. కాలనీ అధ్యక్షుడు అమృత సాగర్, కమిటీ సభ్యులు సమస్యలను వివరించగా జలమండలి అధికారులతో మాట్లాడి సిబ్బందిని పంపించారు. కొత్త పైప్‌లైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
తెలంగాణ
'డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు'


