VKB: 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP) ద్వారా డిగ్రీ, పీజీ ఫ్రెష్ అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలోని అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 31, 2026 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఆధార్ బేస్ట్ OTR తప్పనిసరి అని, scholarships.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.
తెలంగాణ
విద్యార్థులకు అలర్ట్ - స్కాలర్షిప్ గడువు దగ్గర పడింది.


