హైదరాబాద్: 28°C
తెలంగాణ

సార్వత్రిక డిగ్రీ అడ్మిషన్లకు గడువు పెంపు

NRPT: నారాయణపేట పట్టణం అంబేద్క‌ర్ సార్వత్రిక డిగ్రీలో 2026-27 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యయన కేంద్రం సమన్వయకర్త భాస్కర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోగా ఫీజు చెల్లించాలన్నారు.