HNK: ధర్మసాగర్ మండలం ఉనికిచర్లలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటుపై స్థానికుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. స్టేడియం నిర్మిస్తే పరిసర గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ప్రజలు ఆశిస్తున్నారు. కొంతకాలంగా ఈ అంశం ప్రస్తావనకు రాకపోవడంతో నిరాశ వ్యక్తమైంది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో MLAలు ఈ అంశాన్ని లేవనెత్తి స్టేడియం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
ఉనికిచర్లలో క్రికెట్ స్టేడియంపై మళ్లీ ఆశలు


