MNCL: చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు ఆదర్శనగర్‌లో పిచ్చికుక్కల బెడద ఎక్కువైందని వార్డు కౌన్సిలర్ మేడ స్రవంతి-సురేష్‌రెడ్డి మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. కుక్కల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతూ.. కాలనీవాసులు మున్సిపల్ అధికారులను కోరారు. వాటిని నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
పిచ్చికుక్కల నుంచి రక్షణ కల్పించండి: కౌన్సిలర్ మేడ స్రవంతి


