WNP: జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ఎస్పీ సునీతారెడ్డి సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో పర్యావరణ, నీటి కాలుష్యం ఏర్పడుతుందని తెలిపారు. మండపాల నిర్వాహకులు మట్టి వినాయకులనే ప్రతిష్ఠించాలని కోరారు. ఆనందోత్సవాల మధ్య గణేశ్ ఉత్సవాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలి'


