హైదరాబాద్: 28°C
తెలంగాణ

హుజూర్‌ నగర్‌లో ముదిరాజ్‌లు ముందస్తు అరెస్టు

SRPT: హుజూర్ నగర్‌లో ముదిరాజ్‌లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏ లకు మార్చాలని రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన అసెంబ్లీ ముట్టడికి వెళుతున్న ముదిరాజ్‌లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎన్ని అరెస్టులు చేసినా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంతవరకు మేము పోరాడుతామని ముదిరాజ్‌లు డిమాండ్ చేశారు.