NRML: నీట్‌లో సీటు సాధించిన లోకేశ్వరానికి చెందిన మెండే సాయి చైతన్యను గ్రామస్తులు ఘనంగా శాలువాతో సన్మానించారు. ఆమె మరింత ఉన్నతంగా చదివి భవిష్యత్‌లో మంచి డాక్టర్‌గా రాణించాలని గ్రామస్తులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెరంబుదూర్ నరసింహస్వామి, వాసన్ వెంకటేష్, డాక్టర్ నగేష్, సాయినాథ్, మధు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
నీట్‌లో సీటు సాధించిన విద్యార్థినికి సన్మానం


