హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: BRS నేతలతో ఢిల్లీ వెళ్లిన మాజీ మంత్రి

MHBD: బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మిలు ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. నేడు జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసి అసెంబ్లీ ఆవరణలో మహిళా MLAలపై జరిగిన దాడిపై వారు ఫిర్యాదు చేయనున్నారు. వీరితో పాటు MLAలు జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, తదితరులున్నారు.