BHNG: యాదగిరిగుట్ట పట్టణంలో గురువారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయస్సు సుమారు 50 ఏళ్లు, చామనఛాయ రంగు, 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నీలం రంగు ఫుల్‌షర్ట్ ధరించి ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలు తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
యాదాద్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి!


