NRML: గణేశ్ ఉత్సవాల్లో డీజేలను పరిమిత శబ్దంతో నిర్వహించాలని ముథోల్ ఎస్సై బిట్ల పెర్సిస్ డీజే నిర్వాహకులకు సూచించారు. పోలీస్ స్టేషన్‌లో నిర్వాహకులతో సమావేశమై అధిక శబ్దం చేసే డీజే వ్యవస్థలను ఉపయోగించవద్దని, చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇబ్బందులు కలగకుండా నిబంధనలు పాటించాలని కోరారు.
తెలంగాణ
'నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు'


