HYD: బొల్లారం ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చోరీకి పాల్పడిన మిలిటరీ మాజీ అధికారిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు చోరీకి సహకరించిన మరో ముగ్గురు మిలిటరీ అధికారులను కూడా అరెస్ట్ చేశారు. కాగా ఆయుధాల చోరీ కేసులో మాజీ అధికారులపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
తెలంగాణ
బొల్లారం ఆయుధాల చోరీ కేసులో కీలక మలుపు


