హైదరాబాద్: 28°C
తెలంగాణ

అదృశ్యమైన మహిళ హత్య

HNK: అదృశ్యమైన మహిళను హత్య చేసిన ఘటన హసన్పర్తి PS పరిధిలో చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన మహిళ ఈ ఏడాది మే నెలలో అదృశ్యం కావడంతో ఆమె కుటుంబ సభ్యులు PSలో ఫిర్యాదు చేశారు. సదురు మహిళ ఒక వ్యక్తితో బళ్లారికి వెళ్లినట్లు సమాచారం. పోలీసులు ఆమె కోసం వెతుకుతుండగా బళ్లారిలో హత్యకు గురైనట్లు తెలిసింది. దింతో ఆమెతో వెళ్లిన వ్యక్తితో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.