NRML: దళితులను అవమానించేలా శుద్ధి కార్యక్రమం నిర్వహించిన వారిపై SC,ST అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ, దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కుంటాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోరె ఆనంద్ రావు పటేల్, మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ KCR ఫామ్‌హౌస్ ముట్టడి కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.
తెలంగాణ
శుద్ధి కార్యక్రమంపై దళిత సంఘాల అభ్యంతరం


