WGL: సంగెం (ఒగ్లాపూర్‌లోని ఎంజేపీ కళాశాల)లో ఉత్తమ లెక్చరర్‌గా అవార్డు అందుకున్న రవీందర్‌ను కళాశాల సిబ్బంది శుక్రవారం శాలువాతో ఘనంగా సన్మానించారు. ప్రిన్సిపాల్ వినోద్ మాట్లాడుతూ.. అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న రవీందర్‌ను అభినందించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఉత్తమ లెక్చరర్‌కు సన్మానం


