HNK: హనుమకొండలోని సంరక్షణ హోం నుంచి భూపాలపల్లి జిల్లాకు చెందిన పోక్సో కేసు బాధిత బాలిక అదృశ్యమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజుల క్రితం ఎవరికీ సమాచారం ఇవ్వకుండా బాలిక బయటకు వెళ్లినట్లు హోం నిర్వాహకులు తెలిపారు. వారి ఫిర్యాదుతో సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.
తెలంగాణ
సంరక్షణ హోం నుంచి బాలిక అదృశ్యం


