JGL: మల్యాల మండలం ముత్యంపేట శివారులో బావిలో పడి మృతిచెందిన తల్లీకొడుకు ఘటనలో బాలుడి మృతదేహం లభ్యమైంది. తల్లి గుండేటి కవిత (34) మృతదేహం నిన్న లభించగా, కుమారుడు శశాంక్ (7) కోసం పోలీసులు, రెస్క్యూ సిబ్బంది రాత్రంతా గాలింపు చేపట్టారు. గురువారం తెల్లవారుజామున 4.10 గంటలకు బాలుడి మృతదేహాన్ని గుర్తించి బయటకు తీసి పోస్టుమార్టం కోసం తరలించారు.
తెలంగాణ
బావిలో తల్లీకొడుకు మృతి.. బాలుడి మృతదేహం లభ్యం


