HYD: క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎంపిక కాని దరఖాస్తుదారులు చెల్లించిన మొత్తాన్ని హౌసింగ్ బోర్డు ఇవాళ్టి నుంచి వారి ఖాతాల్లో వేయనుందని బోర్డు వర్గాలు తెలిపాయి. ఒక్కో దరఖాస్తుదారుడు అప్లై సమయంలో రూ. 10 వేలు ధరావతుగా చెల్లించిన విషయం తెలిసిందే. 16 నియోజకవర్గాలకు మొత్తం 60,720 దరఖాస్తులు వస్తే పరిశీలించి సుమారు 40 వేల మందిని అనర్హులుగా తేల్చింది.
తెలంగాణ
నేటి నుంచి రూ.10వేలు రిఫండ్


