NLG: ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో నోటీసుల జారీలో ఉమ్మడి జిల్లాలో నల్గొండ ముందంజలో నిలిచింది. ఈ నెల 9 నాటికి జిల్లాలో 89.01 శాతం నోటీసుల జారీ పూర్తయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 79.83 శాతం, సూర్యాపేట జిల్లాలో 51.31 శాతం మాత్రమే పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియను పక్కాగా నిర్వహించడంతో నల్గొండ ముందంజలో నిలిచిందన్నారు.
తెలంగాణ
ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో నల్గొండ టాప్


