NGKL: అచ్చంపేట పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో కొండే మాధవయ్య ఇంట్లో దుండగులు రెండోసారి చోరీకి పాల్పడ్డారు. ఆగస్టు 29న నీటి కుళాయిలు ఎత్తుకెళ్లడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి మళ్లీ చొరబడి వాల్ మిక్చర్లు, నీటి కుళాయిలు, విద్యుత్ బల్బులు ఎత్తుకెళ్లారు. వరుస చోరీలతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ
ఓకే ఇంట్లో రెండోసారి చోరీ


