MLG: ములుగులోని కేంద్రీయ విద్యాలయంలో ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేటర్, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సీతారాం తెలిపారు. బాలవాటిక, ప్రీ ప్రైమరీ తరగతులకు పోస్టులు భర్తీచేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులు ‘KVS సంవిదసాతి’ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 17న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
తెలంగాణ
ములుగు కేంద్రీయ విద్యాలయంలో ఉద్యోగాలు


