MLG: ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకులాల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం ఏటూరునాగారంలోని ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. కనీస సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని నాయకులు తెలిపారు. మెస్ ఛార్జీలు సకాలంలో విడుదల చేయాలని, భవనాలు, తలుపులు, కిటికీలకు మరమ్మతులు చేయాలని కోరారు.
తెలంగాణ
SFI ఆధ్వర్యంలో ఐటీడీఏ ముట్టడి


