హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైస్ మిల్లర్ల ధర్నాకు బీజేపీ సంఘీభావం

BHPL: కలెక్టరేట్ ఎదుట జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాకు BJP మాజీ జిల్లా అధ్యక్షుడు వెన్నంపెళ్లి పాపయ్య సంఘీభావం తెలిపారు. మిల్లర్లను డిఫాల్టర్లుగా చిత్రీకరించడం సరికాదన్నారు. అకాల వర్షాలు, ధాన్యం నాణ్యత తగ్గడం వల్ల మిల్లింగ్‌లో నష్టాలు వస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో కన్నం యుగదీశ్వర్, దుప్పటి భద్రయ్య ఉన్నారు.