MLG: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. గురువారం ములుగు క్యాంపు కార్యాలయంలో రెడ్‌క్రాస్ వైస్ ఛైర్మన్ గంగిశెట్టి శ్రీనివాస్ తదితరులు ఎస్పీని కలిసి కొబ్బరి నారతో తయారు చేసిన పర్యావరణహిత గణపతి ప్రతిమను అందించారు. మట్టి గణపతులను పంపిణీ చేసి జల వనరులను కలుషితం కాకుండా కాపాడాలని ఎస్పీ సూచించారు.
తెలంగాణ
'పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత'


