హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఐ శ్రీనివాస్‌కు ఆప్ నేతల సన్మానం

BHPL: భూపాలపల్లి నూతన CIగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జిల్లా కమిటీ సభ్యులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్‌ను శాలువాతో సత్కరించి.. పూల మొక్క అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్, ఉపాధ్యక్షుడు కొండ్ర సాయి తేజ, కోశాధికారి వాసాల శ్రావణ్ కుమార్ ఉన్నారు.