SDPT: సిద్దిపేటలో కలెక్టర్ కె.హైమావతి ఆదేశాలతో కలెక్టరేట్‌లో గురువారం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ రాజ్‌కుమార్, ఏవో రవీందర్ పాల్గొన్నారు.
తెలంగాణ
కలెక్టరేట్‌లో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ


