హైదరాబాద్: 28°C
తెలంగాణ

'శుద్ధి పేరుతో వివక్షకు పాల్పడితే చర్యలు తీసుకోవాలి'

KMR: పసుపు నీళ్లు, పాలతో రోడ్లు, పరిసరాలను శుద్ధి చేశారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని ఎస్సీ సెల్ అధ్యక్షుడు భూమని బాల్‌రాజ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కామారెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేసి, బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని కోరారు. దళిత సంఘాల నాయకులు ఫామ్‌హౌస్‌ ముట్టడి కార్యక్రమలో భాగంగా BRS నాయకులు ఈ చర్యకు పాల్పడ్డారన్నారు.