NLG: చిట్యాల మండలంలో ఉత్తమ సేవలందించిన 11 మంది టీచర్లను 'మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు - 2026'కు ఎంపిక చేసినట్లు ఎంఈవో సైదానాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపికైన వారిలో ఎ. పద్మజ, సిహెచ్. శ్రీనివాసులు, హరిప్రసాద్, పి. మాధవి, డి. సూర్య ప్రకాష్, ఎన్. సరస్వతి, సికిందర్ సింగ్, కె. వాణి, నజిమా సుల్తానా, ఎం. ధనలక్ష్మి, జయకాంత్ ఉన్నారని MEO అన్నారు.
తెలంగాణ
చిట్యాలలో ఉత్తమ ఉపాధ్యాయులు వీరే!


