MLG: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో పర్యాటకులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం దేవాలయ దర్శనం అనంతరం గార్డెన్‌లో ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడి మెడలోని సుమారు రూ.1.70 లక్షల విలువైన బంగారు చైన్ పోయింది. గడ్డి ఏపుగా పెరగడంతో నాలుగు గంటలు వెతికినా చైన్ దొరకలేదని బాధితులు తెలిపారు.
తెలంగాణ
రామప్పలో కనీస సౌకర్యాలపై విమర్శలు..!


