NLG: నాగార్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం నేటికీ 534.80 అడుగులకు చేరుకుందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. కుడి కాలువకు 6,500, ఎడమ కాలువకు 7,190, ప్రధాన విద్యుత్ కేంద్రం ద్వారా 5,719, ఎస్ఎల్‌బీసీకి 1,500, ఎల్ఎల్‌సీకి 300 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
నాగార్జునసాగర్ నీటిమట్టం వివరాలు


